Garuda Purana: The Garuda Purana is one of 18 Mahapuraṇ of texts in Hinduism. The person who performs these things is always upset
#Mythology
#GarudaPurana
#LordVishnu
#Hinduism
#Mahabharat
#karma
#spirituality

గరుడ పురాణ ప్రకారం మనకు నరకంలో శిక్షలుంటాయనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇంకా తెలియని విషయాలు చాలానే గరుడపురాణంలో ఉన్నాయి. గరుడపురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి డబ్బు గురించి ఎప్పుడూ గర్వపడకూడదు. ఆ రకమైన స్వీయ వ్యక్తీకరణ మీ మూర్ఖత్వాన్ని తెలుపుతుంది.